రక్షించు కో మానవుడా _----------------------------- ప్రకృతిని రక్షించుకో ఓ మానవుడా ! లేకపోతే జీవించలేవు ఆలోచించుకో! అందంలో అందరికన్నా మొదటిది ప్రకృతి జీవులందరికీ ఆధారమే ప్రకృతి ప్రకృతి లేనిది ప్రపంచం లేదు తెలుసుకోరా ఓ మానవుడా! - అబ్దుల్ అజామ్ 7 వ తరగతి తల్లి:జరిన్నా బేగం తండ్రి:అబ్దుల్ హకీమ్ పాఠశాల:వైష్ణవి ఒలంపియాడ్ గాజుల రామారం హైదరాబాద్


కామెంట్‌లు