ఇల్లు అలుకుతూ అలుకుతూ పేరు మరచిన ఈగ కథ ... మన పెద్దలు చిన్నారుల కోసం అందించిన అద్భుత జానపద కథల్లో ఇది ఒకటి. పిల్లల జ్ఞాపక శక్తిని ఈ కథ పరీక్షిస్తుంది. దీన్ని పిల్లలకు ఒకటి రెండుసార్లు చెప్పి తిరిగి ఉన్నది వున్నట్లుగా చెప్పామనాలి. ఈ కథ మీరు కూడా చిన్నప్పుడు తప్పక వినే వుంటారు - డా.ఎం.హరికిషన్ - కర్నూలు- 94410 32212


కామెంట్‌లు