పల్లెలు పచ్చనైనవని* పాడియు పంటలు గొడ్డుగోదలున్! యెల్లరునిల్లునిల్లుకడు* యేపగు వృక్షపు సస్యశ్యామలా! వెల్లువ గాంచనందుకడు* వేదన గాంచెను ధర్మసారమై! చల్లని తల్లి,గోవుతతి* సాగుప్రయాణము నిర్మలత్వమై! -మురళీధర శర్మ మాడుగుల


కామెంట్‌లు