నేను పూలతో తయారు చేసిన కోడి. ఆకులు పూలతో చాలా చిత్రాలు చేసాను.అందులో భాగమే ఈ కోడి.చెట్టులో ఉండే ఆకులు,కొమ్మలు, పుల్లలు, పువ్వులు, విత్తులు,తీగలు,కాయలు --ఇలా ఏ భాగాన్నీ వదలకుండా బొమ్మలు చిత్రాలు రూపొందించాను.. ఈ పూలకోడి ఎలా ఉందో చెప్పండి- డాక్టర్ కందేపి రాణి ప్రసాద్


కామెంట్‌లు