కరోనా వ్యాసరచన విజేతలు వీరే- పుడమి సాహితీ వేదిక నల్లగొండ వారి ఆధ్వర్యంలో 'భారత సామాజిక, ఆర్ధిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ' అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారి వివరాలు ఇవి. *ప్రాథమిక స్థాయి(1-5 తరగతులు)* 1.ఎ.ప్రాణేష్...విశాఖపట్టణం 2.కె.సాయి నిఖిల్...మెదక్ 3.డి.విశ్వజిత్...గద్వాల *హైస్కూలు స్థాయి(6-10 తరగతులు)* 1.జి. లహరి...గాజువాక 2.సాయి లిఖిత...వనపర్తి 3.జి.ప్రణవి...మహబూబాబాద్ *కళాశాల స్థాయి* 1.కమ్మాల మమత 2.ఆర్. నవనీత..హైదరాబాద్ 3.రాణి గయక్వాడ్..ఉట్నూరు *మహిళా విభాగం* 1.అప్పికొండ అరుణ..విశాఖపట్టణం 2.చిలువేరు నాగమణి..మిర్యాలగూడ 3.గొల్లపూడి పద్మావతి..హైదరాబాద్ *మాస్టర్స్ స్థాయి* 1.డాక్టర్ తెలుగు తిరుమలేష్...వనపర్తి 2.యామిని మోహన్ రావు..మిర్యాలగూడ 3.వై.బి. ఆంజనేయులు..అనంతపురం విజేతలందరిని కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత జాతీయ పుడమి పురస్కారాలతో ఘనంగా సన్మానించబడును. విజేతలను పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి, సంస్థ సభ్యులు గొల్లబోయిన అంబేద్కర్, మోత్కూరి శ్రీనివాస్,పద్మకుమారి, ఊదరి వెంకన్న, బూరుగు గోపికృష్ణ,సంతపురి నారాయణ రావు తదితరులు అభినందించారు. *చిలుముల బాల్ రెడ్డి* *అధ్యక్షులు-పుడమి సాహితీ వేదిక*


కామెంట్‌లు