ఎన్నొ సంవత్సరాలుగా ప్రతి ఆదివారం అబిడ్స్ కు వెళ్ళి అరుదైన తెలుగు పుస్తకల కొసం వేటాడటం నాకు అలవాటు. అలా కొన్ని సంవత్సరాల క్రితం 'రాజపుత్ర వీరుడు రంజిత్ '[1953 సం.లొ ప్రచురణ] అని బుజ్జాయి గారి రంగుల బొమ్మల కథల పుస్తకం దొరికింది. పుస్తకం మధ్యలొ రెండు పేజీలు చినిగిపొయి వున్నాయి. ఆ పేజీలు ఇప్పటికి దొరకలెదు. అవి దొరకుతయొ దొరకవొ కాలమే చెప్తుంది. రెండు పేజీలు లేనప్పటికి కథ బాగానే అర్థమవుతుంది. మిత్రుల కొసం ఈ అరుదైన పిల్లల పుస్తకం...మీ అనిల్ బత్తుల


కామెంట్‌లు