నానోలు-2(11-18) రచన:-లిఖిత్ కుమార్ గోదా. __________________ 11)పువ్వు నవ్వు పురుగు చెరుపు. ___________ 12)పుస్తకం పువ్వు అక్షరాలు పరిమళం. ___________ 13)నైనం కన్నీళ్లు నైలా వర్షం. __________ 14)అమ్మ "రాణి" నాన్న "రాజు". __________ 15)ప్రేమ ఐరావతం అహంకారం మత్తము. __________ 16)తరవాణి బలం బాలవాణి నిజం. _________ 17)పుస్తకం ప్రమిద చదువు విజేత. __________ 18)చరవాణి ఆటలు తల్లిదండ్రి తిట్లు. __________


కామెంట్‌లు