అధిక బరువు తగ్గడం ఎలా ? - శరీరంలో ఉండవలసిన బరువు కన్నా ఎక్కువయినపుడు అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి . తేలికైన పద్ధతుల ద్వారా బరువును తగ్గించు కోవచ్చు ప్రతి రోజు కనీసం 20 నిముషాలు నడక, లేదా తేలికైన వ్యాయామం తో పాటుగా కొన్ని ఆహార పదార్థాలు నియమిత పద్దతిలో వాడితే బరువు క్రమంగా తగ్గుతారు ఒకేసారి ఎక్కువ బరువు తగ్గాలని అనుకోకూడదు మెల్ల మెల్లగా తగ్గే బరువు ఆరోగ్యకరమైనది క్యాబేజీ ముక్కలను నువ్వుల నూనెలో వేయించి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని ఆ ముక్కలను తినాలి క్యాబేజి అంటి విటమిన్ కావున కొవ్వును కరిగిస్తుంది తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది. ఇది వరుసగా కొన్నాళ్ళు పాటించాలి. దాల్చిన చెక్క పొడి + తేనే కలిపి ప్రతి రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే శరీరం బరువు క్రమంగా తగ్గి పోతుంది. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు