అధిక బరువు సమస్య :- శరీరం లో వుండవలసిన బరువు కన్నా ఎక్కువైనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తేలికైన పద్ధతుల ద్వారా బరువును తగ్గించు కోవచ్చు . ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు నడక, లేదా తేలికైన వ్యాయామాలతో పాటుగా కొన్ని ఆహార పదార్థాలు నియమిత పద్ధతిలో వాడితే బరువు క్రమంగా తగ్గి పోతారు . ఒకేసారి ఎక్కువ బరువు తగ్గాలని అనుకోకూడదు. మెల్ల మెల్లగా తగ్గే బరువు ఆరోగ్యకరమైనది . క్యాబేజి ముక్కలను నువ్వుల నూనెలో వేయించి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని ఆ ముక్కలను తినాలి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది. ఇది వరుసగా కొన్నాళ్ల పాటు పాటించేయాలి. దాల్చిన చెక్క పొడి + తేనే కలిపి ప్రతి రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే శరీర బరువు క్రమంగా తగ్గుతుంది. - పి . కమలాకర్ రావు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి