ఉషోదయసాహితీవేదిక అధ్వర్యములో సిరిమంజరిమిత్ర బిరుదుకు కవులు ఎంపి: --చిత్తూరు జిల్లా భాకరాపేట ఉషోదయ సాహితీ వేదిక ఆద్వర్యములో రూపొందించిన సిరిమంజరి ప్రక్రియ ధనాశి ఉషారాణి సృష్టించారు అది వరకే అనేక రాష్ట్ర జాతీయ కవిసమ్మేళనాల నునిర్వహించి. ఇప్పుడు తెలుగు భాషకు పట్టము కట్టే ప్రయత్నంలో తెలుగు భాషపట్ల ఉన్నట్టి అభిమానముతో పద్యరచనతో ఆసక్తిని పెంచుటకుగానుప్రముఖకవి రచయిత్రి సేవకురాలుడా. ధనాశి ఉషారాణి రూపొందించిన నూతన ప్రక్రియ సిరిమంజరిలోతక్కువ సమయంలో 2000 పద్యములను రచించి రెండు రాష్ట్రాలకు చెందినట్టి కవులు వినూత్నపద్దతిలో తమ రచన చేసి సిరిమంజరిలో ప్రతిభచాటిన కవులు అందరికీ సిరిమంజరి మిత్ర బిరుదును మరియు 116రూపాయల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారుసృష్టికర్త ధనాశి ఉషారాణి బిరుదునుపొందిన కవుల వివరాలు1.).జామిసత్యనారాయణ (రాజమండ్రి) 2.)గద్వాలసోమన్న(కర్నూలు) 3)కె.వైరత్నం(ప్రకాశం) 4.)పోతంశెట్టి గంగాశివరామకృష్ణ(తూర్పుగోదావరి) ( 5)రమ్య (తెలంగాణ) 6.)రామచందర్ జీ (తెలంగాణ) 7.)మురళీకృష్ణపెండేక్కర్ (తెలంగాణ) 8.)దుప్పటిమొగిలి (తెలంగాణ) 9).మెడసిరిమనోహర్(కర్నూలు)10).సంధ్యారాణి (నిర్మల్) సిరిమoజరి మిత్రకు ఎంపిక అయ్యారుసిరిమంజరిరత్నబిరుదుకు శతకము రాసివ వారు 1)జామి సత్యనారాయణ గారుమఱియు2)కె.వై.రత్నంలు పొందారనిఉషోదయసాహితీవేదిక వ్యవస్థాపకరాలుఉషారాణి తెలియజేసారు.కవులకు గౌరవ అధ్యక్షులు డా.తప్పెట రామప్రసాద్ రెడ్డి.గౌరవ సలహాదారులు డా.నారాయణ స్వామి అభినందనలను తెలియజేసారు.


కామెంట్‌లు