మూత్రం లో మంట , చల్లదనానికి : సబ్జి గింజలను రాత్రి నీళ్లలో నానబెడితే తెల్లవారే సరికి ఉబ్బుతాయి . దీనిని చల్లని కూల్ డ్రింక్ లాగ చేసుకుని తీపి కలిపి తాగితే మూత్రం లో మంట తగ్గుతుంది. చల్లదనాన్ని ఇస్తుంది. ఈ పానీయాన్ని ఎండా కాలంలో చాలా మంది ఉపయోగిస్తారు. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు