సాహితీ అభిమానులకు , రాయలసీమ ప్రేమికులకు విజ్ణప్తి : రాయలసీమ రచయిత్రుల కథాసంకలనం ఇప్పుడే ముద్రణ పూర్తి చేసుకొంది. 46 మంది రచయిత్రులు రాసిన కథలతో , వారి సంక్షిప్త వివరాలతో , రాచపాలెం చంద్రశేఖర రెడ్డి ముందుమాటతో పుస్తకం విడుదల కాబోతూ వుంది. ముందు ముందు రాయలసీమకు చెందిన మరిన్ని పుస్తకాలు ప్రచరించడం కోసం సిధ్దం అవుతున్నాం. మీరు ఈ పుస్తకాన్ని కొనడం ద్వారా మా ప్రయత్నానికి అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. పుస్తకం కావలసిన వారు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్. కొరియర్ ఖర్చులు మేమే భరిస్తాం - డా.ఎం.హరికిషన్ - 94410 32212.


కామెంట్‌లు