చిన్న చిన్న చిట్కాలు -6 -- పిల్లల మాటల్లో స్పష్టత లేక పొతే -- చిన్న పిల్లల మాటలో స్పష్టత లోపిస్తే వస కొమ్మును నీటిలో అరగదీసి తేన కలిపి నాకించాలి పిల్లలు కొద్దీ రోజులలోనే కష్టమైన పదాలను కూడా స్పష్టంగా మాట్లాడ గలుగుతారు. గొంతులోనుంచి శబ్దం కూడా గంభీరంగా వస్తుంది. -పి. కమలాకర్ రావు


కామెంట్‌లు