ఈ తమ్ముడి పేరు యం. సాయి భరద్వాజ్. నాన్న రమణా రావు. అమ్మ లక్ష్మి , విజయవాడ భవాని పురం నారాయణ స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నాడు.. యం . అంజనా సుధాకర్ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాడు. ఏ కార్యక్రమమైనా అన్నమయ్య కీర్తనలు పాడతాడు. ఫలితంగా ఎన్నెన్నో బహుమతులు అందుకున్నాడు.. అంతే కాదు మంచి నటుడు కూడా.. మరి సాయి భరద్వాజ్ ను మనం అభినందిద్దాం



కామెంట్‌లు