*గజదొంగ గంగులు* - ఒక తెలివైన అమ్మాయి తనను మోసం చేసిన గజదొంగను ఎలా ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసిందో తెలిపే సరదా జానపద కథ ఇది. కానీ ఈ కథలో ఒక పొరపాటు ఉంది. దానిని మీరు కనుక్కుంటారేమో చూడండి. - డా.ఎం.హరికిషన్ - 94410 32212 - కర్నూలు


కామెంట్‌లు