చమ్కీలు .......... గుట్టలోని బండలు శిల్పి చేతికి చిక్కి నాయి ఉలి దెబ్బలు తిని శిల్పా లైనాయి కష్టం ఓర్చుకుంటే సుఖం లభిస్తుంది బడి ఈడు పిల్లలందరూ బడి కౌగిట చేరారు గురువుల బోధనలు విని విద్యావంతులైన నారు గురువు లేని విద్య గుడ్డి విద్య విష్ణుమూర్తి అడిగితే బలి చక్రవర్తి ఇచ్చెను మూడు అడుగుల నేల గురువు చెప్పిన వినలేదు మాట ప్రాణం కన్న దానం మిన్న అన్నాడు మాటతప్పని బలి చక్రవర్తి విశ్వానికి ఆదర్శమూర్తి ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315


కామెంట్‌లు