రేచీకట్లు పోవాలంటే - అరికాళ్ళ మంటలకు : - ఆముదం చెట్టు లేత చిగుర్లను తినిపిస్తే రేచీకట్ల సమస్య తగ్గి పోతుంది. రాత్రిపూట కూడా కండ్లు బాగా కనబడతాయి. ఆముదం గింజల పై పొట్టు తీసి పాదాలపై లేపనం చేస్తే అరికాళ్ళ మంటలు తగ్గి పోతాయి - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు