పసి హృదయం -- సరోజ పోచమల్లు --అదృష్టం అంటే నీదేరా బాబు...కల్తీ ప్రపంచం లో...కల్మషం లేని మనసుతో,లోకం పోకడలతో పనిలేకుండా..స్వార్థం తో కూడిన మనుషులతో సంభంధం లేకుండా...ఎంత హాయిగా జీవితం గడుపుతున్నావ్...మనసుకు ఏ లాంటి ఫీలింగ్స్ లేకుండా.....బంధాలు,కష్టాల కోసం కాకుండా...ఆకలి కోసం..కేవలం తల్లి పాలు కోసం ఏడ్చే స్వార్థం లేని మనస్తత్వం.... ఆస్తులు, ఆడంబరాలు కాదు నీ తల్లి చేతి స్పర్శ చాలు నీకు....అందుకే పసి పిల్లలను ఆదేవుడి తో పోలుస్తారు.... ప్రతీ మనిషి జీవితం లో బాల్యం ఒక మధుర జ్ఞాపకం మల్లీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది...


కామెంట్‌లు