అనగనగా ఒకప్పుడు సొవియట్ యూనియన్ [రష్యా] లొని 'రాదుగా ప్రచురణాలయం' నుండి బొల్డన్ని తెలుగు పిల్లల పుస్తకాలు రంగుల బొమ్మలతొ వచ్హ్చెవి. దానికి పొటీగా అమెరికాలొని ఫొర్డ్ ఫౌండెషన్ "దక్షిణ భాషా పుస్తక సంస్థ" ని, భారత దేశంలొ స్థాపించి చక్కటి తెలుగు పిల్లల పుస్తకాల్ని ప్రచురించింది. బాపు గారు ఈ పుస్తకాలకు అందమైన బొమ్మలు గీసెవారు. వాటిలొని ఒక పుస్తకం పేరు "అల్లరి గొపి అధ్బుత యాత్ర" , వారణాసి సత్యనారాయణమూర్తి [వాస మూర్తి]గారు రచించిన ఈ పుస్తకానికి బాపు గారు అధ్భుతమైన బొమ్మలు వేసారు. మిత్రుల కొసం ఈ అరుదైన పుస్తకం పిడిఫ్ ఇక్కడ ఇస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? గొపి తొ కలిసి అధ్బుత యాత్రలొ పాల్గొనండి. మీ అనిల్ బత్తుల


కామెంట్‌లు