త్యాగ ప్రతిరూప జనని..! దివి నుండి భువికి దిగివచ్చిన కల్పవల్లి అపరిమిత ప్రేమకు నిదర్శనం కన్నతల్లి.. ఆప్యాయత సుధామధురాలని పంచే పాలవెల్లి.. వాత్సల్యానురాగాల పంటలిచ్చే మాగాణి అవ్యాజ త్యాగ ప్రతిరూప జనని అమ్మలందరికీ ఆనందబాష్ప చిలకరింపుల అభినందన చందన పద సత్కారాలు! --సుజాత.పి.వి.ఎల్.


కామెంట్‌లు