కం. చెరువులు నిండుగ నిండిన కరువులు దొలగిన జనులకు కనపడ విడుముల్ తరువులె యిలపై నాటిన కురియును వానలు మనకును కోరిన విధముల్ . వరుకోలు లక్ష్మయ్య సిద్ధిపేట


కామెంట్‌లు