చిన్న పిల్లలు నీళ్ల విరేచనాలతో బాధ పడుతుంటే లేత దానిమ్మ పిందెలను తెచ్చి శుభ్రంగా కడిగి పైన మొగ్గ భాగాన్ని కొద్దిగా తీసి వేసి ముక్కలు చేసి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి అందులో తీయని పెరుగును కలిపి తాగించాలి .విరేచనాలు తగ్గి పోతాయి. పెద్దవారికి పండిన దానిమ్మ తొక్కలను నీళ్లలో మరిగించి చల్లార్చిన కషాయాన్ని వడగట్టి తాగితే విరేచనాలు తగ్గి పోతాయి . - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు