సీతమ్మ జాడకనుగొని ప్రీతిగ రామాంగుళీని* ప్రేమగనిడగా! మాతా పరవశమునుగని నాతిగ చూడామణిచ్చె* నటమారుతికిన్! సీతారాముల మనములు కాతర భావమ్ములేని* కమనీయములై! ఈతర దంపతులందర ప్రీతినినాదర్శమవగ* ప్రేమలు పంచున్! -మురళీధర్ శర్మ మాడుగుల


కామెంట్‌లు