మాటలు రాని, విద్యుత్ స్తంభం, పిచ్చుక, చెట్టు, రోడ్డు, మాట్లాడితే ఎలా ఉంటుందో? ఈ వీడియోలో చూడండి.ఇందులో విద్యుత్ స్తంభం రాజ్ కుమార్, చెట్టు శివ, పిచుక మౌనిక, రోడ్డు అనిల్ వ్యాఖ్యాతగా ఆది లక్ష్మి వ్యవహరించారు.. నిర్వహణ మద్దిరాల శ్రీనివాసులు గారు


కామెంట్‌లు