కుకునూర్ పల్లిZ.P.H.S లో 7 వ తరగతి చదువుతున్న ఈ చెల్లాయి పేరు కె.అశ్విత.. మరి కరోనా సెలవుల్లో లాక్ డౌన్ ఎలా ఉందొ ఊహించి ఈ బొమ్మ వేసింది.. చాలా బాగుంది కదూ


కామెంట్‌లు