స్నేహితులు (బాలగేయం) సీత గీత స్నేహితులు ఎంతో మంచి బాలికలు తోడూనీడగ ఉంటారు అందరితో కలిసుంటారు ఆటాపాటా చదువుల్లో అన్నిట ముందే ఉంటారు కష్టం నష్టం ఏదైనా మనసున దాచక చెబుతారు అనాద ముదుసలి పేదలకు ఎంతో సాయం చేస్తారు వినయం అంటే వీరంటూ అందరు చెబుతూ ఉంటారు చిచ్చర పిడుగులు వీరవుతూ చైతన్య బాటలు వేస్తారు. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు