ముత్తుస్వామి దీక్షితార్ విరచితమైన వాతాపి గణపతిం భజే కీర్తన .ఇది హంసధ్వని రాగంలో వుంది.. వయోలిన్ పై ,వాసుదేవన్ , ఫ్లూట్ పై ఫణి ఆలపించారు.. ఇది అమెరికా కాలిఫోర్నియా లోని స్వరలహరి డిజిటల్ స్టూడియో లో రికార్డు చేసారు చూడండి.


కామెంట్‌లు