పేరు చి. కీర్తన తల్లిదండ్రులు సుహాసిని, విద్యాసాగర్. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నది అటు చదువులతో పాటు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ గురుకుల్ అకాడమీ లో నాట్య విద్యను శ్రీమతి తులసి గారి వద్ద చిరు ప్రాయం నుండి శిక్షణ తీసుకొ నుచు, అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇస్తూ, స్కూలు కార్యక్రమంలో ప్రదర్శనలు ఇస్తూ, సిలికానాంధ్ర అమెరికా వారు నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో, , తదితర ఎన్నో నృత్య ప్రదర్శనలో పాల్గొన్నది. అంకిత దృష్టితో అభ్యాసనం చేసి నైపుణ్యం సంపాదించి, గురువుకు, పాఠశాలకు, దేశానికి, పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలన్నది తన ఆకాంక్ష అని చెప్పింది కీర్తన.


కామెంట్‌లు