ఈ చిన్నారి పేరు కౌశిక రెడ్డి. తెలంగాణా లోని మహబూబ్నగర్ లో యూనివర్సల్ సెంట్రల్ స్కూల్ ఆరవ తరగతి చదువుతుంది. నాన్న గారు టీచర్ గా పని చేస్తున్నారు. అమ్మ సువర్ణ. ఈ పాపాయి వేసిన డ్రాయింగ్స్ మొలక కు పంపింది. మనం వాటిని చూసి, పాపాయి కి ఆల్ ది బెస్ట్ చెప్పుదాం.ఆల్ ది బెస్ట్ కౌశిక


కామెంట్‌లు