తల్లి ప్రేమ జూడు తనయుడి లాలించు పచ్చనైన చెట్టు ప్రతిమతోని ఆటపాటనందు యలరించు బొమ్మతో అమ్మ ప్రేమ తెలుపు కమ్మగాను ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది పద్యం


కామెంట్‌లు