అనేదోదే -------------- ప్రకృతి అనేది అందం ఆహారం అనేది ఔషధం వస్త్రం అనేది మానం డబ్బు అనేది అవసరం అమ్మ అనేది పాశం నాన్న అనేది ఆదర్శం ప్రేమ అనేది పరవశం ఓటమి అనేది పాఠం గెలుపు అనేది తాత్కాలికం కామం అనేది అమృతం ఇది తెలుసుకుంటే నువ్వే దేవుడు!! దేవుడు అనేది నీ అన్వేషణ!! - యామిజాల జగదీశ్


కామెంట్‌లు