కాలక్షేపానికే ----------------- వేమన పద్యాలను చదివి ఆచరణలో పెట్టడానికి చదివిన వారికన్నా ఓ రెండు మార్కులు ఎక్కువ వస్తాయని చదివిన వారే అధికం (ఇప్పుడిలా రాస్తున్నానే కానీ నేనూ చిన్నప్పుడు మార్కులకోసం బట్టీపట్టి రాసోన వాడినే వేమన పద్యాలను. అందుకే ఇప్పుడు ఏ పద్యమూ మాట తప్పకుండా చెప్పలేను. ఏదో చదవాలన్నట్టు చదివిన బాపతే నా తీరు. ఇప్పుడీ అరవై ఆరో ఏట ఇంకేం చేసేదీ. ఏదో రాయడమే తప్ప ఎందుకూ కొరగానివని తెలుసు నా మాటలు. కేవలం కాలక్షేపానికి రాసేవే.) - జగదీశ్ యామిజాల


కామెంట్‌లు