అందుకోసమేగా ---------------/------- ఫోటో తీసుకుందాం రామ్మా అన్న కొడుకుతో తల్లి చెప్పిన మాటలు "అమ్మో అమ్మో ఈరోజు నేను గుర్తుకొచ్చేనా అదెక్కడెక్కడో పోస్ట్ చేసి లైకులొచ్చేయా పొగిడేరా తెగిడేరా అని మాటిమాటికీ చూడడానికేగా అంతేతప్ప నామీద ప్రేముండీ కాదు మిగిలిరోజులు సెల్ ఫోన్ అమ్మా అక్కా నాన్నా అన్నా అన్నీనూ పక్కన పిడుగుపడ్డా తెలీదు తినమని అమ్మ చెప్పినా వినిపించదు అయినా ముద్దొచ్చినప్పుడే చంకనెక్కమని ఉత్తినే అన్నారా మా తరం వాళ్ళు... తీసుకో నీ సరదాకోసం ఫోటోలు" -------------- జయా


కామెంట్‌లు