సీ: దేశము నేర్పుతో దేదిప్యమానంబు వస్తు తయారందు పరుగులెట్టు దిగుమతులన్నియు యెగుమతయ్యేలను పథక రచన చేయు భారతాన దేశీయ వస్తువు దేశమంత కొనుటకు సరఫరా చేయుడు సకలముగను పప్పుచారైనను పచ్చటి యాకులా కన్న భూమి ఋణమై కదులుదాము ఆ.వే: దేశి వస్తులన్ని రాశులందున పోసి వస్తు మార్పిడొందు పల్లెలందు వ్యాటు పోటులేని భారత సంపద జనుల ముందు నిలుచె జాగృతంబు ఉండ్రాళ్ళ రాజేశం
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి