అమ్మ కొంగులోన యాడేటి బాలుడు కాలమేది యైన కలిసివుండు కొంగు చాటు బిడ్డ కోటి విద్యలు నేర్చి మాతృఋణము తీర్చు మహిన నిలిచి ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది


కామెంట్‌లు