మా,మా!మే,రా,జ,నుతరు లే మామిడి,మర్రి,మేడి* మరియునురావిన్! కామితజువ్వియుగాంచగ పామరమాపల్లెపంచ* పల్లవ శోభల్! పల్లెలుపల్లవపంచన చల్లగనిదురించవచ్చు* శాంతిప్రశాంతిన్! తల్లగు నిల్లున పచ్చని వెల్లువమాపల్లెటూరు* వెళ్ళెదమిపడే! -మురళీధర శర్మ మాడుగుల


కామెంట్‌లు