చిన్ని చిన్ని పిల్లలం సిరిమల్లెల చిన్నారులం సన్నజాజి పుావులం మందార మకరందాలం. మేలుజాతి పుాబంతులం చేమంతుల శ్రీమంతులం గులాబీ గుబాళింపులం సంపంగి సువాసనలం#చిన్ని# చదువుల్లొే సరస్వతులం నాట్యంలొ్ నటమయుారులం ఆటల్లొే ఆరితేరాం పాటల్లొే ప్రావీణ్యత పొందాం#చిన్ని# జీవితమే ఆటని భావిస్తాం అపజయాలకు క్రుంగిపొేం జయ కేతనాలెగురేస్తాం జయం మనదేనని చాటుతాం.#చిన్ని--- రచన......మన్నె పిన్నక లలిత.


కామెంట్‌లు