జిప్పిజిప్పి హాయి స్వేచ్ఛ వచ్చె మనకూ అడవి విడిచి మనము హాయిగ తిరిగేద్దాము. కరోన వచ్చిందంట కానరారె మనుషులు చెరువుల కుంటలలో నదులలొ సంద్రాలలో మనమికే ఆడుకుందాం స్విమ్మింగ్ పూలమనమే ఎగిరెగిరి గంతులేసి ఎంచక్క ఎండవేడిమి లేకుండ ఆహా! ఈనీటిలోనే ఆడుకుందాం. సెలయేరుల సెలమితోనే సెట్టాపట్టాలేసుకొని సాయం పొద్దుపూటలల్లో సంబరంగ ఆడుకుందాం. -జయంత్ నమిలకొండ


కామెంట్‌లు