నానోలు 27) కోపము దూర్వాస మహాముని శాంతం కుంతిదేవి 28) చదువు జ్ఞానం సాధన నైపుణ్యం 29) చీకటి దుఃఖం వెలుగు నవ్వు. 30) సువాసన పువ్వు ప్రతిభ మనిషి. 31) ఇరుకు మెదడు ఆలోచన మురికి. 32) విద్యార్థి కలుషిత నీరు గురువు చిల్లగింజ. 33) పాణి దానం వాణి మధురం. 34) కరువు తరుణం తరువు దానం. 35) ఆస్తులు ఇంద్రధనస్సు ఆత్మీయులు ఆకాశం. @@@ లిఖిత్ కుమార్ గోదా


కామెంట్‌లు