పోతన భాగవతం ఎంతో ఆకట్టుకుంటుంది. సులభంగా భాష ఉంటుంది. ఆయన పద్యాలు చదవడానికి వినినదానికి ఆహ్లాద కరంగా ఉంటాయి. అందులో గజేంద్రమోక్షం ఒకటి. ఈ పద్యాలనూ పద్య పరిమళం నిర్వాహకులు కొండల్ రెడ్డి 9550313413 వినిపిస్తున్నారు వినండి


కామెంట్‌లు