ఈ రోజు భారత మాజీ ప్రధాని , తెలంగాణ బిడ్డ ప్రపంచం గర్వించే మేధావి పి . వి. నరసింహా రావు గారి శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేను న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఉండటం. ఇక్కడి జాగృతి బాధ్యులు నన్ను అతిథి గా ఆహ్వానించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. వారిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జాగృతి నిర్వాహకులు ప్రధానంగా జ్యోతి మల్లికార్జునరెడ్డి , ప్రసన్న, సుకృతి తదితరులకు అభినందనలు - టి. వేదాంత సూరి


కామెంట్‌లు