కాలేయాన్ని బలపరిచే ఆహారాలు : - కాలేయం వాపు అని తరచూ వింటూ ఉంటాం . దీనినే ఫాటీ లివర్ అని అంటారు. ఎక్కువగా నూనె పదార్థాలు తినకూడదు. ఎక్కువగా కారం తిన్నా. కాలేయానికి దాని సామర్థ్యం కు నష్టం వాటిల్లుతుంది. బొప్పాయి పండు + జిలకర నీటిలో వేసి మరిగించి చల్లార్చి తాగితే కాలేయం వాపు రాకుండా కాపాడుతుంది. కొన్ని నేరేడు పళ్ళు తీసుకుని గింజ భాగాన్ని తీసి వేసి నీటిలో వేసి శొంఠి పొడి వేసి మరిగించి చల్లార్చి వరుసగా కొద్దీ రోజులు తాగితే కాలేయం వాపు తగ్గి పోతుంది. ఇది కాలేయం లో కొవ్వును పెరగ నియ్యడు. కాలేయం బలం పెరగడానికి తాజా నిమ్మ రసంలో ఉప్పు కలిపి తాగాలి. -పి. .కమలాకర్ రావు


కామెంట్‌లు