బాల నెరుపు - చిన్న తనం లో తెల్ల జుట్టు సమస్య -- కొన్ని నీలి ఆకులు + కొన్ని సోనా ముఖి ఆకులు + కొన్ని గోరింటాకులు ఇవన్నీ కలిపి రసం తీసి తలకు పట్టించి కొంత సేపటి తరువాత కడిగి వేయాలి. ఇది అప్పుడప్పుడు వాడుతుంటే బాల నెరుపు తగ్గి పోతుంది . ప్రతి రోజు ఒక ఆకు కూడా ఆహారం లో ఉండేట్టు చూసుకోవాలి. టి. వి. ల ముందు గంటల తరబడి కూర్చోవడం సెల్ ఫోన్ లు ఎక్కువగా వాడటం కూడా బాల నెరుపునకు కారణం అని అధ్యయనాల్లో తేలింది. -పి. కమలాకర్ రావు


కామెంట్‌లు