నింగిని నీలిమేఘములు*నేలనుతాకినరీతిచూడగా! వంగినవాయటంచునగ*భంగిమశోభలునల్లరంగుగా! బంగరుదీపకాంతికను*పట్టునపట్టణపిండ్లనంటుచున్! ముంగురులైనచెట్లుముద*మున్నిటనున్నవిసక్రమమ్ముగా! --మురళీధర శర్మ మాడుగుల


కామెంట్‌లు