ధనాశి ఉషారాణి తెలుగు క్విజ్ పోటీలో సర్టిఫికెట్ ప్రధానo--ఆంద్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటచెందిన ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణికి యస్ .కె .పీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వారు వినూత్నమైన ఆలోచనతో తెలుగు భాష అభివృద్ధికి పట్టము కట్టే ప్రయత్నం లో రామాయణ మహాభారతం కు సంబంధించిన ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు ఇందులో 75% శాతం మార్కులు తో గెలుపొందడము జరిగింది. గుంతకల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వారి నుండి సెర్టిఫికెట్ గెలుపొందారు ఇటీవల సిరిమంజరి రాగగీతి రాగఝరి నూతన చందస్సుతో కూడిన పద్యప్రక్రియను రూపొందించి అనేక మంది కవులకు పురస్కారంను ప్రదానo చేస్తున్నారు ధనాశి ఉషారాణి ఇటీవల వాణిశ్రీ , పద్మ కవి పురస్కారం కవి శేఖర పురస్కారం స్వచ్ఛ ప్రేమిక వెన్నెల వెలుగు పురస్కారంసప్తవర్ణ శతాక్షరి పురస్కారంస్వర సరస్వతి లాంటివి కైతిక కవిమిత్ర మెరుపు రత్న.నవరస పురస్కారంలను పొందారు. కవులు సాహితీ వేత్తలు అందరూ అభినందనలను తెలియజేశారు


కామెంట్‌లు