ధనాశి ఉషారాణి కి *ఇష్టపది శ్రేష్ఠ* పురస్కారంకు ఎంపిక*---.ఆంద్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటచెందిన ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణికి నూతన సాహిత్య ప్రక్రియ అయిన ఇష్టపది అనెడి చందస్సుతో కూడినప్రక్రియలో వినూత్నమైన అంశాలపై శతకము పైగా కవితలు రాసినoదుకుగాను *ఇష్టపదిశ్రేష్ఠ* పురస్కారంను ఎంపిక చేసినట్టుగాను అడిగొప్పుల సదయ్య గారు తెలియజేశారు. ఇటీవల సిరిమంజరి రాగగీతి రాగఝరి నూతన చందస్సుతో కూడిన పద్యప్రక్రియను రూపొందించి అనేక మంది కవులకు పురస్కారంను ప్రదానo చేస్తున్నారు ధనాశి ఉషారాణి ఇటీవల వాణిశ్రీ మరియు పద్మ కవి పురస్కారం కవి శేఖర పురస్కారం స్వచ్ఛ ప్రేమిక వెన్నెల వెలుగు పురస్కారంసప్తవర్ణ శతాక్షరి పురస్కారం స్వర సరస్వతి లాంటివి కైతిక కవిమిత్ర మెరుపు రత్న.నవరస పురస్కారంలను పొందారు. కవులు సాహితీ వేత్తలు అందరూ అభినందనలను తెలియజేశారు


కామెంట్‌లు