సుధావాణి ......... కానకు చెట్లు అందం చెట్లకు పూలు అందం పూలకు పూజ అందం పూజకు భక్తి అందం బడికి విద్యార్థులు అందం విద్యార్థులకు చదువు అందం చదువుకు సంస్కారం అందం సంస్కారం జీవితానికి అందం పప్పులో ఉండాలి ఉప్పు తేనీరుకు కావాలి కప్పు ఆటల్లో గెలవాలి కప్పు అందుతుంది అందరి మెప్పు పాటకు కావాలి రాగము రాగానికి కావాలి తాలము నటనకు కావాలి నేర్పు మనిషికి ఉండాలి ఓర్పు వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి చదివితే భాగవతం చదవాలి రాస్తే రామకోటి రాయాలి .....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫


కామెంట్‌లు