విజయ వాడ లోని అభ్యాస స్కూల్ పిల్లలకు సమాచార హక్కు కు సంబంధించిన అవగాహనా కార్యక్రమాన్ని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ప్రో. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వివరించారు. పిల్లలు ఏంటే ఆసక్తిగా విని, తమ సందేహాలను తీర్చుకున్నారు.. మరి మీరు కూడా తప్పకుండ వినండి. : మొలక


కామెంట్‌లు