తొలి ఏకాదశి శుభాకాంక్షలు--ఈ రోజు మా అబ్బాయి"శౌర్య తేజ" పుట్టిన రోజు తిథి ప్రకారం తొలి ఏకాదశి నాడు, (జులై21)అయినందున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.బంధు మిత్రులందరూచి // శౌర్య తేజకు ఆశీస్సులు అందజేయగలరని కోరుతూ....సదా మీ సదాశ్రీ


కామెంట్‌లు