ఈ చెల్లాయి పేరు లక్ష్మీ ప్రణీత . అమ్మ వీణ, నాన్న సుదర్శన్ , ఇధ్దరూ ఉపాధ్యాయులే. ఇక లక్ష్మి ప్రణీత నగర్ కర్నూల్ లోని కాకతీయ స్కూల్ లో 6 వ తరగతి చదువుతుంది. మరి చెల్లాయి వేసిన బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి..


కామెంట్‌లు